Chinni Name Song

Shiva
By Shiva

చిన్ని – పేరుతో సాంగ్ డౌన్లోడ్

Chinni Name Song Download

ఈ పాటను మీరు ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోవచ్చు.


పరిచయం :-

చిన్ని పాట కావాలి. అని ఇప్పటికే instagram లో మరియు యూట్యూబ్ షాట్స్ వీడియోస్ లో చాలామంది కామెంట్ చేశారు. మన పని అదే కాబట్టి ఈరోజు చిన్ని పేరుతో పాట చేయాలి అని అనుకున్నాను. హలో ఫ్రెండ్స్ నా పేరు నా పేరు శివకుమార్. ఈ వెబ్సైట్ కేవలం పాటలను డౌన్లోడ్ చేసుకోవడమే కాదు. ఈ ప్రపంచంలో జరిగే కొన్ని అద్భుతాలను ఇంకా కొన్ని మంచి విషయాలను కూడా తెలుసుకోవచ్చు. కేవలం ఎంటర్టైన్మెంట్ మాత్రమే కాకుండా ఉపయోగపడే విషయాలను కూడా తెలుసుకోవడం అవసరమే కదా.

కాబట్టి మన వెబ్సైట్ ని ఇప్పుడే ఫాలో అయిపోండి. ఇక మొదలెడదామా. నేను రెడీ మీరు రెడీనా…?

మొదటి విషయం :-

ఎప్పటినుంచో చాలామందికి ఎకరాల ఎకరాలు పొలాలు ఉంటాయి. కొంతమంది వ్యవసాయం చేస్తారు. ఇంకొంతమంది ఆ పొలాలలో పండే పంటలను పండిస్తారు. కొంతమంది పొలాలు లేకపోయినా గొప్పలు చెప్పుకోవడానికైనా పొలాలు కొంటారు. ఇంకొంతమంది అవకాశం లేకపోయినా ఇతరులను చూస్తారు. వాళ్లలాగే వీళ్లు కూడా పొలాలు ఉన్నవారిగా ఉండాలని ప్రయత్నం చేస్తారు. ఇంకా పెళ్లిళ్లు చేసుకునే సమయంలో మాకు భూములు ఉన్నాయి. అని ఆ ఎకరాలు చూపిస్తూ ఎక్కువ కట్నం డిమాండ్ చేస్తారు. మరోవైపు కొంతమంది ప్రత్యేకంగా ఎక్కువ కట్నం తీసుకోవడానికి ఇలా పొలాలను కొంటారు. వారికి జీవితంలో కావలసినవి కూడా చేసుకోరు. నిత్య అవసరాలకు అవసరమయ్యే బండ్లు మంచి తిండి ఇలాంటివి కూడా మానేస్తారు.


డబ్బు కోసమే చేస్తారు. మొత్తానికి వారు ఏ పని చేసినా లాభాన్ని ఆశించే చేస్తారు. ఇక్కడ చెప్పాలనుకున్నది ఏమిటంటే ముఖ్యమైన విషయం ఒకటి ఉన్నది. చిన్నప్పటి నుంచి మాలో ఎవరికి పొలాలు లేవు.

పొలం ఉంటే :-

పై పేరాగ్రాఫ్ లో పొలాలు ఎవరెవరికి ఏ విధంగా ఉంటాయో మాట్లాడుకున్నాం. అయితే అసలు పొలం ఉంటే ఏమేమి చేయొచ్చో ఇప్పుడు తెలుసుకుందాం. మాకే కానీ ఒక ఎకరం పొలం ఉంటేనా. ఎకరం కాదు కనీసం ఒక అరెకరం ఉన్న పరవాలేదు. ఆ ఎకరంలో నాలుగైదు కొబ్బరి చెట్లు పెంచితే ఎంత బాగుంటుంది. ఎందుకంటే కొబ్బరి చెట్లు ఇంట్లోనే ఉండటం వల్ల ఎన్నో లాభాలు ఉన్నాయి. ఎవరికి ఏ అనారోగ్యం వచ్చినా ఉదాహరణకి జలుబు జ్వరం.


ఇంకా ఒంట్లో నీరసం. లేదా ఎనర్జీ లేకపోవడం లాంటివి వస్తూ ఉంటాయి. అంటే అలసిపోవడం లాంటివి జరుగుతాయి. అలా జరిగినప్పుడు వెంటనే కొబ్బరి చెట్లు ఇంట్లోనే ఉంటాయి. కాబట్టి నాలుగు కొబ్బరిబొండాలు లాగించేవచ్చు.


అలా అంటే మీరు కొనుక్కోవచ్చు కదా అని అంటారు. మీరు అన్నది కరెక్టే. నిజానికి కొనుక్కొని కూడా మనం సంతృప్తి చెందవచ్చు. మనకే సొంతంగా కొబ్బరి చెట్లు ఉంటే ఆ మజా వేరేగా ఉంటుంది. మన పూర్వీకులను అడిగితే ఆ అనుభవాన్ని వాళ్ళు మనతో చెబుతారు. ఎందుకంటే పూర్వం కచ్చితంగా ప్రతి ఇంటికి 4,5 కొబ్బరి చెట్లు ఉండేవి.


మామిడి చెట్లు :-

కేవలం కొబ్బరి చెట్లే కాదు. మనకే పొలం ఉంటే నాలుగైదు మామిడి చెట్లు కూడా ఉండాలి. ఎందుకంటే ఎండాకాలం రాగానే మామిడి పండ్లు మనకి కావాలి. నాణ్యమైన మామిడి పండ్లు, మంచి రుచి గల మామిడి పండ్లు తినాలని అందరికీ ఉంటుంది. అయితే ఎంతో ఆశపడతాము. మన స్తోమత కంటే ఇంకా ఎక్కువనే డబ్బు ఖర్చు పెట్టి మామిడి పండ్లను కొంటాం. అవి తీరా చూస్తే ఇంటికి వచ్చాక కోసి తింటే అస్సలు బాగోవు. చూడటానికి మాత్రం రంగు వచ్చిన మామిడి పండ్లు మంచి రుచిగా ఉన్న మామిడిపండ్లలా కనిపిస్తాయి.


తింటే మాత్రం చప్పగా ఉంటాయి. దీనికి కారణం వారు మామిడి పండ్లకు వయసు రాకుండానే కోసేస్తారు. ఇంకా కెమికల్స్ జల్లి రంగును తెప్పిస్తారు. ఆ కారణంగా అలా కనిపిస్తాయి. అలాంటివి మన జీవితంలో జరిగినప్పుడు మనకు ఎంతో బాధగా ఉంటుంది.

అదే మన పొలంలోనే మామిడి చెట్లు కూడా ఉంటే చాలా బాగుంటుంది. మామిడి పండ్ల యొక్క రుచిని పూర్తిగా అనుభవించడానికి వీలు అవుతుంది. పూర్వం ప్రతి ఒక్కరూ వారి ఇళ్ల దగ్గర మామిడి చెట్లు కూడా పెంచేవారు. ఈ విషయాన్ని కూడా మన పూర్వీకుల ఇళ్లను చూస్తే తెలుస్తుంది.

తాటి చెట్లు :-

కొబ్బరి చెట్లు, మామిడి చెట్లు మాత్రమే కాకుండా, పొలంలో తాటి చెట్లు కూడా ఉంటే చాలా బాగుంటుంది. ఎండాకాలం రాగానే ముంజులు తినడం చాలామందికి ఇష్టం. నగరాలలో అయితే ముంజులు తీసి అమ్ముతారు. అవి ఎక్కువ ఖరీదు కూడా ఉంటాయి. అదే పల్లెటూర్లో అయితే బోలెడు తాటి చెట్లు ఉంటాయి. ఎక్కడపడితే అక్కడ ముంజులు ఉంటాయి.

చెట్లపైకి ఎక్కి కోసేవాళ్ళు ఉండాలే కానీ ఎన్నైనా ముంజులు దొరుకుతాయి. ముంజులు అంటే ఇష్టం ఉన్నవారు ఉంటారు. చెట్లు ఎక్కటం వచ్చిన వారికి డబ్బులు ఇచ్చి మరి ఎక్కించి పోయించుకుంటారు. ఎందుకంటే సీజన్లో వచ్చే ప్రతి ఫ్రూటు కూడా ఎంతో ఆరోగ్యమైనది. కాబట్టి వాటిని కూడా విడిచి పెట్టాలని అనిపించదు.


ముంజులు అయిపోయిన తర్వాత కొంతకాలానికి అవి తాటికాయలుగా మారుతాయి. తాటికాయలు కాల్చి తింటే చాలా రుచిగా ఉంటాయి. ఈ విషయం అందరికీ తెలిసిందే అనుకోండి. అయినా వాటి గురించి తలుచుకుంటే చాలు నోట్లో నీళ్లు ఊరుతాయి. తాటి కాయలలో ఉండే రుచి ఏ దాంట్లో కూడా ఉండదు. ఎందుకంటే ఈ తాటికాయల రుచి అనేది చాలా ప్రత్యేకం. అన్నిటికంటే భిన్నంగా ఉంటుంది.

తాటికాయల ఉపయోగాలు :-

తినడానికి ఉంటే సరిపోతుందా అవి ఏదైనా మేలు కూడా చేయాలి కదా. మేలు కూడా ఉందండోయ్. తాటి కాయలు తినడం వల్ల ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. తాటికాయలలో విటమిన్ బి మరియు విటమిన్ సి ఉంటాయి. అలాగే అదనంగా ఫైబర్ ఉండటం వల్ల అనేక ఆరోగ్య ప్రయోజనాలు కలుగుతాయి. ముఖ్యంగా ఎండాకాలంలో ఎండ కారణంగా వచ్చే చెమట. మన మన శరీరంలోని నీరు చెమట రూపంలో అధికంగా బయటకు పోతుంది. దీనివల్ల మన శరీరం డిహైడ్రేషన్కు గురవుతుంది. తాటికాయలు తినడం వల్ల ఈ డిహైడ్రేషన్ ప్రాబ్లం తక్కువ చేసుకోవచ్చు. దీనితో పాటు మన శరీరాన్ని చల్లగా చేస్తుంది. విటమిన్ సి ఉండటంవల్ల రోగ నిరోధక శక్తి ఎక్కువ లభిస్తుంది.


ఫైబర్ ఉండటం :-

ఇంకా ఫైబర్ ఎక్కువగా ఉండటం వల్ల జీర్ణక్రియకు చాలా బాగా ఉపయోగపడుతుంది. అంతేకాకుండా మన చర్మాన్ని ఆరోగ్యంగా ఉంచుతుంది. అంటే ఎటువంటి చర్మం యొక్క అలర్జీలు రాకుండా కాపాడుతుంది. మరియు చర్మం ముడతలు లేకుండా చేస్తుంది. ముసలితనాన్ని రాగనివ్వకుండా చేస్తుంది. తాటి కాయలు తినడం వల్ల ఇన్ని లాభాలు ఉన్నాయి. తాటి బెల్లం తినడం వల్ల నోటిపూతలు కూడా రావు.

ఇలా నాలుగు తాటి చెట్లు మన పొలంలో ఉంటే ఇన్ని ఉపయోగాలు పొందొచ్చు. సొంతంగా పొలం ఉంటే మనకు నచ్చిన మొక్కలన్నీ పెంచుకోవచ్చు.


కూరగాయలు :-

మనకు నచ్చిన మరియు వీలైనటువంటి కూరగాయ మొక్కలను నాటుకోవచ్చు. తాజాగా పండిన కూరగాయలను సరదాగా సాయంత్రం వేళ వాటిని కోసి ఇంటికి తీసుకువస్తే అవి ఉన్న తీరును చూస్తే మనకి కూడా ఉత్సాహం వస్తుంది. ఏ మందులు వేయకుండా మన కళ్ళముందే పెరిగిన మొక్కల నుండి పండిన కూరగాయలను తింటే మన ఆరోగ్యానికి ఎంతో మంచిది. మనం పండించగల మొక్కలు వంగ మొక్కలు, బెండకాయ మొక్కలు, దొండకాయ పాదులు, బీరకాయ పాదులు, బంగాళదుంపలు, కరివేపాకు చెట్టు, చిలకడదుంప పాదులు, ఆనపకాయ పాదులు, ఇలా ఎన్నో రకాల కూరగాయ మొక్కలను పెంచుకోవచ్చు.


ఆకుకూరలు :-

ఇంకా ఆకుకూరలు కూడా పండించుకోవచ్చు. తోటకూర, గోంగూర, పాలకూర చాలామంది ఎక్కువగా తినే ఆకుకూరలు ఇవే. మార్కెట్లో ఎక్కువగా డిమాండ్ ఉండే ఆకుకూరలు ఇవే. వీటిని కొంతమంది తాజాగా పండిస్తారు. ఇంకొంతమంది ఆర్గానిక్ గా కాకుండా కెమికల్స్ తోని పెంచుతారు. కొంతమంది కోసిన ఆకుకూరలు తాజాగా ఉండడం కోసం వాటిపై కెమికల్స్ తో కూడిన నీళ్లను చల్లి ఎండిపోకుండా తాజాగా కనిపించేలా చేస్తారు.

ఇలాంటి ఆకుకూరలు ఆరోగ్యానికి మంచిది కూడా కాదు. కాబట్టి ఇలాంటి అనారోగ్యంకరమైన ఆకుకూరల నుంచి మనకే కనక సొంతంగా కాస్త స్థలం ఉంటే ఇవన్నీ పండించుకుని ఆరోగ్యంగా ఉండవచ్చు.

అదన్నమాట మ్యాటరు :-

పొలం ఉండటం అంటే గొప్పలు చెప్పుకోవడానికి కాదు. ఇలా మనకి కావాల్సిన అన్ని రకాల పండ్లు మరియు కూరగాయలను పండించుకోవాలి. ఆనందంగా తింటూ ఆరోగ్యంగా ఉంటూ జీవితాన్ని మంచిగా అనుభవించాలి. మన ఇంటికి వచ్చిన వారికి కూడా వాళ్ళ ఇంట్లో వాళ్ళు తినేలా కొన్ని పండ్లను మరియు కూరగాయలను కూడా పంపవచ్చు. పూర్వం ఇళ్లకు ఎవరైనా వస్తే ఈ విధంగానే వారికి ఇచ్చి పంపేవారు.

సొంతంగా ఉంటే :-

సొంతంగా పండించినవి కాబట్టి ఎంతో ఆనందంగా తీసుకుని ఇచ్చిన వారిని దృష్టిలో పెట్టుకుని మంచి మర్యాదతో బంధాలను కొనసాగించేవారు. వారికి కావలసినప్పుడు సహాయం కూడా చేసేవారు. అనంతరం ఒకరికొకరు ఇలా సహాయం చేసుకోవడం వల్ల బంధాలు నిలబడతాయి. ఎప్పుడు డబ్బు గురించే ప్రాకులాడుతూ ఎవరికి ఉపయోగపడకుండా గొప్పలకు పోతే జీవితాన్ని ఆనందంగా అనుభవించలేరు. ఇది ఈ ఆర్టికల్లో నేను మీతో షేర్ చేసుకోవాలనుకున్న విషయాలు.


మై డ్రీం :-

ప్రస్తుతం మా చేతిలో ఎటువంటి పొలం లేదు. కానీ ఉంటే ఇలా అన్ని రకాలు పండించుకొని తినాలని ఉంది. కచ్చితంగా ఏదో ఒక రోజు ఇలా చేస్తానని నాకు నమ్మకం కూడా ఉంది. నేను ఆ పని చేసినప్పుడు మీతో కచ్చితంగా షేర్ చేసుకుంటాను. మీక్కూడా పొలం గురించి ఇలాంటి అభిప్రాయమే ఉంటే మాతో మీరు షేర్ చేసుకోవచ్చు.


సారాంశం :-

చివరగా ఈ ఆర్టికల్ కు మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయవచ్చు. నాకు నచ్చిన మొక్కలను పెంచుకుంటూ మన జీవితాలకు అవసరమయ్యే పనులు సరదాగా చేసుకుంటూ ఉండాలని నా కోరిక. మన ఇంటి దగ్గరే మన కళ్ళముందే మొక్కలు పెరుగుతూ ఉంటే ఆ ఆనందం వేరే లాగా ఉంటుంది. చాలామంది పెద్దలు అలాంటి పనులు చేస్తూ హాయిగా జీవితాన్ని గడుపుతూ ఉంటారు. అలాంటి పెద్ద వాళ్ళు అంటే నాకు చాలా ఇష్టం మరియు చాలా గౌరవం. అందుకు విరుద్ధంగా కొంతమంది పెద్దలు ముసలివారు అయిపోయినా సరే డబ్బు మీద ఆశ వదలరు. వడ్డీ వ్యాపారాలు చేస్తూ… వడ్డీ కట్టని వారిని తిట్టుకుంటూ జీవితమంతా గందరగోళంగా గడుపుతూ ఉంటారు. అందువలన ఇలాంటి వారు అంటే నాకు అస్సలు ఇష్టం ఉండదు. పెద్దలు అన్నాక నాలుగు మంచి మాటలు చెప్పు సరదాగా వాళ్ళని వీళ్ళని పలకరిస్తూ ఉంటే ఎంతో బాగుంటుంది. అలాంటి పెద్దవారు ఉన్నవాళ్లు చాలా అదృష్టవంతులు.

ఇక్కడ ‘ Download ‘ అనే దానిపై క్లిక్ చేసి చిన్ని పేరుతో పాటను డౌన్లోడ్ చేసుకోవచ్చు.

Download

Instagram ‘ పాడ్ కాస్ట్ ఛానల్ లో ఈ పాట ఫుల్ సాంగ్ డౌన్లోడ్ గురించి మెన్షన్ చేస్తున్నాను. కావలసిన వాళ్లు ఈ నేమ్ తోనే కాకుండా వేరే పేరుతో అయినా చేస్తాము. దీనికి మీరు ఇంస్టాగ్రామ్ లో రీల్స్ కానీ యూట్యూబ్ లో షార్ట్ వీడియోస్ కానీ కామెంట్ చేయవచ్చు. ఈ వెబ్సైట్లో కచ్చితంగా ప్రతిరోజు ఎవరి పేరుతోనైనా పాటలు చేస్తాము. చేసినవి వెబ్సైట్లో పోస్ట్ చేస్తాము. కాబట్టి మీ పేరుతో సాంగ్ కోసం వేచి ఉండటం చాలా ముఖ్యం. ఎందుకంటే పేర్లు అనేవి చాలా ఉంటాయి.కాబట్టి సాంగ్స్ చేయడం అనేది కష్టమైన పని అని గురించాలి. అది ఎక్కువ సమయంతో కూడుకున్నది. ప్రతి ఒక్కరి పేరుతో సాంగ్ రావడం అనేది కొంచెం లేట్ అవుతుంది. ఈ వెబ్సైట్ యొక్క ముఖ్య ఉద్దేశం అందరి పేర్లతో సాంగ్స్ ఉండటం.


Benefits :-

కాబట్టి అప్పుడప్పుడు మా ఇంస్టాగ్రామ్ పేజ్ ని ఓపెన్ చేయండి. ఓపెన్ చేస్తే మీకు కావాల్సిన పేరుతో సాంగ్ లభించవచ్చు. లేదా ఈ వెబ్సైట్ కి వచ్చి మీ పేరుని సెర్చ్ చేసుకొని చెక్ చేసుకోవచ్చు. ఉంటా ఫ్రెండ్స్ మరొక సాంగ్ తో మళ్ళి కలుద్దాం.

Share This Article
Follow:
In this website iam uploading Songs With Names - Like Love Songs - Like Birthday Songs - Video Editing With Photos - Birthday Video - Wedding Anniversary Videos - Wedding Invitations - All Festival Videos - House Warming Invitations - Puja Invitations - Engagement Invitations - And Any Other Invitations - All Ad Videos
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *