సత్య – సాంగ్ డౌన్లోడ్
ఈ పాటను మీరు ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోవచ్చు.
పరిచయం :-
మనకి నచ్చిన వాళ్ళకి వాళ్ల పేరుతో సాంగ్ చేయడం అంటే నాకు చాలా ఇష్టం ఉండేది. ఒక పది సంవత్సరాల క్రితం నాకు నచ్చిన వాళ్ళకి పేరుతో సాంగ్ చేయడానికి చాలా ప్రయత్నం చేశాను. కానీ అప్పట్లో ఉన్న విధానాలు బట్టి నాకప్పుడు వీలు అవ్వలేదు. అప్పుడు నేను చాలా ఫీల్ అయ్యాను. నాలాగే ఎంతోమంది అనుకుని ఉండొచ్చు. వారికి వీలుపడక బాధపడి ఉండవచ్చు. అలాంటి ఆలోచన నుంచి వచ్చినదే ఈ ప్రతి ఒక్కరి పేరుతో పాటలు చేయడం. ఇప్పుడు నేను డిసైడ్ అయ్యాను ప్రతి ఒక్కరి పేరుతో పాట ఉండవలసిందే. అదే పనిగా ప్రతిరోజు పాటలను తయారు చేయడం మొదలు పెట్టాను. నా పేరు శివకుమార్ సాంగ్స్ రాయడం నాకు చాలా ఇష్టం. అలాగే ఎడిటింగ్ అంటే మై ఫ్యాషన్ ఈ రెండు నా జీవితంలో ఉంటే నా జీవితం ఆనందంగా గడిచిపోతుంది.
మీతో చెప్పాలి :-
ఈ ప్రపంచంలో ప్రతిరోజు తెలుసుకోవాలి అనుకుంటే ఎన్నో విషయాలు తెలుసుకోవచ్చు. తెలుసుకుంటూ ఇంకొకరికి తెలియ చేస్తూ ఎటువంటి గందరగోళాలు లేకుండా లైఫ్ ని హాయిగా గడిపేయవచ్చు. కాబట్టి నేను తెలుసుకున్న కొన్ని విషయాలను ఈ ఆర్టికల్ లో షేర్ చేసుకుంటాను. ఈ ఆర్టికల్ లో కొన్ని ఆరోగ్య చిట్కాలు ఉంటాయి. మరియు మన జీవితానికి సంబంధించి కొన్ని మంచి విషయాలు కూడా చెప్పబోతున్నాను. మన నిజజీవితంలో ఇతరుల నుంచి వచ్చే అవమానాల వల్ల వారి కంటే పైకి ఎదగాలని కోరికలు జన్మిస్తాయి. ఆ కోరికల కారణంగా మనిషి నిదానమైన జీవితాన్ని వదిలి పరుగు జీవితం ప్రారంభిస్తాడు. దానికి కారణంగా తన ఆరోగ్యాన్ని గురించి కూడా మరిచిపోతాడు. నిజానికి ఏది సాధించాలన్న ఆరోగ్యం అనేది చాలా ముఖ్యం.
ఈ విషయం అందరికీ తెలిసినప్పటికీ పట్టించుకోవడానికి వారికి కాళీ ఉండదు. అద్భుతాలని సృష్టించాలనుకుంటారు కానీ ఆ అద్భుతాలు ఎలా జరుగుతాయనేది గమనించరు. ఎందుకంటే మనం ఏం సాధించాలన్న ముందు మనం ఆరోగ్యంగా ఉండాలి. ఆరోగ్యంగా ఉంటేనే మనం ఏదైనా చేయగలం. కాబట్టి ఈ బిజీ జీవితాలలో కొన్ని ఆరోగ్య చిట్కాలను ఫాలో అయితే మన ఆరోగ్యం గురించి ఇంకా బెంగ ఉండదు.
తినే ఆహారం :-
కొంతమంది డబ్బు సంపాదించాలని వేటలో డబ్బు అసలు దేనికి సంపాదిస్తున్నాం అనే సంగతి మరిచిపోతారు. ఎలా అంటే వారు తినే తిండి ఎటువంటిది అని ఆలోచించరు. కానీ డబ్బు సంపాదించి ఫ్యూచర్లో ఎంతో ఎంజాయ్ చేసేస్తాం అనుకుంటారు. ఇప్పుడు ఆరోగ్యాన్ని కాపాడు కొంటేనే తర్వాత జీవితంలో ఏదైనా అనుభవించడానికి వీలవుతుంది. ఇప్పుడు ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి మనం తినే ఆహారం అనేది చాలా ముఖ్యమైనది. ఈ ఆహారాన్ని ఎలా బడితే అలా తీసుకొని ఆరోగ్యాన్ని చెడగొట్టుకుంటూ డబ్బును సంపాదించిన తిరిగి ఆ డబ్బు ఆరోగ్యాన్ని రక్షించుకోవడానికి సరిపోతుంది. కాబట్టి మొదట మన ఆరోగ్యానికి సంబంధించింది ఆహారం ముఖ్యం కాబట్టి కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. ఇంటిదగ్గర సరైన ఆహారం వండుకొని మనం చేసే ఉద్యోగానికి తీసుకొని వెళ్ళాలి. కొందరు ఉద్యోగం చేసిన తర్వాత మిగిలిన సమయంలో ఎక్కడ పడితే అక్కడ ఆహారం తినేస్తారు. వారు వండే విధానాన్ని బట్టి మనకి అనారోగ్యం చేసే అవకాశం ఉంది.
కూరగాయలు :-
మనం తినే ఆహారంలో కూరలు అనేవి చాలా ముఖ్యమైనవి. మనం ఏ కూరలతో భోజనాన్ని చేస్తున్నామనేది చూసుకోవాలి. కూరలలో న్యాచురల్ గా లభించే కూరగాయలు ఎన్నో రకాలు ఉన్నాయి. వాటిని ఉపయోగిస్తే మన శరీరానికి కావలసిన ప్రోటీన్లు, విటమిన్లు, ఖనిజాలు అన్ని లభిస్తాయి. కూరగాయలతో వండిన కూరలతో భోజనం చేయడం వల్ల చాలా రకాల అనారోగ్యాలను అరికట్టవచ్చు. మనుషులలో పెద్ద అనారోగ్యం అంటే గుండె జబ్బు. దీని నుంచి రక్షించడానికి కూరగాయలలోని ఫైబర్ ఇంకా యాంటీఆక్సిడెంట్లు చాలా బాగా ఉపయోగపడతాయి. కూరగాయలు వాడటం వల్ల గుండె జబ్బుల ప్రమాదాల నుండి తప్పించుకోవచ్చు. కొందరికి స్వీట్ అంటే చాలా ఇష్టం ఆ కారణంగా అధిక స్వీట్లు తింటూ ఉంటారు. మరియు అది అడిగించుకోవడానికి తగిన పనులను చేయరు. కొలెస్ట్రాల్ తో పొట్ట అనేది. ఇలా షుగర్ మరియు మధుమేహం వచ్చే ప్రమాదం ఉంటుంది. ఇలా జరగకుండా ఉండాలంటే రోజు కూరగాయలతో భోజనం చేయడం ఎంతో మంచిది.
అరుగుదల :-
కూరగాయలతో వండిన కూరలతో భోజనం చేయడం వల్ల జీర్ణ వ్యవస్థకు సులభం అవుతుంది. ఎందుకంటే కూరగాయలతో వండిన కూరలలో అధిక కొలెస్ట్రాల్ ఉండదు. అంటే కొవ్వు పదార్థాలు లాంటివి ఉండవు. దీని కారణంగా త్వరగా తిన్న ఆహారం అరిగిపోతుంది. వెంటనే శక్తి శరీరానికి లభిస్తుంది. అంతేకాకుండా ఈ కూరగాయలు అనేక రకాల ఇన్ఫెక్షన్లు నుండి కాపాడుతాయి. ఎందుకంటే కూరగాయలలో రోగ నిరోధక శక్తి పెంచే విటమిన్లు, ప్రోటీన్లు, ఫైబర్లు ఉంటాయి. శరీరానికి ఇన్ఫెక్షన్లు సోపకుండా ఇవి రక్షిస్తాయి. ముఖ్యంగా మనం తినే కూరలలో ఆకుకూరలు ఉండటం ఇంకా మంచిది. మెంతుకూర, పాలకూర, బచ్చలకూర, గోంగూర, తోటకూర ఇటువంటివి ఎక్కువగా దొరికే ఆకుకూరలను కూరలు వండి తినడం వల్ల కంటికి చాలా మంచిది. ఇంకా జీర్ణ వ్యవస్థకు కూడా చాలా మేలు జరుగుతుంది.
అనేక రకాల కూరగాయలు :-
కూరగాయలలో చాలా రకాలు ఉన్నాయి. వాటిలో కొన్ని దుంపలకు సంబంధించి కూడా ఉన్నాయి. ఉదాహరణకి బంగాళదుంపలు. చిలకడదుంపలు, క్యారెట్లు, బీట్రూట్ లు, తెల్ల దుంపలు, చేమదుంపలు, కంద ఇటువంటివన్నీ కూడా ఆరోగ్యానికి చాలా మంచిది. చివరగా ముల్లంగి దుంపలు కూడా ఆరోగ్యానికి మంచివే.
క్యాబేజీ, కాలీఫ్లవర్, వంటి పువ్వు కూరలు కూడా ఆరోగ్యానికి మంచిదే. ఇంకా మిగిలినవి కాయగూరలు బెండకాయలు, దోసకాయలు, గుమ్మడికాయ, టమాటాలు, బీన్స్, పచ్చ బఠానీలు, ఆనబ గాయాలు లాంటివి కూడా చాలా మంచివి మన ఆరోగ్యానికి. వీటిలో ఉపయోగించే ఉల్లిపాయలు, ఉల్లిపాయలతో వచ్చే ఉల్లికాడలు, వెల్లుల్లిపాయలు కూడా ఆరోగ్యానికి మంచిది. ప్రతిరోజు మనం తినే ఆహారంలో నాలుగు రకాల కూరగాయలు ఉంటే డాక్టర్ దగ్గరికి వెళ్లే అవసరమే ఉండదు.
పండ్ల రకాలు:-
కూరగాయలతో ప్రతి సీజన్లో వచ్చే పండ్లను తినడం వల్ల కూడా ఆరోగ్యానికి చాలా మంచిది. సీజన్ మారిన తర్వాత పండ్లను చాలా ఖరీదుకు అమ్ముతారు. కానీ మనం సీజన్లో అధికంగా పండుతాయి కాబట్టి. పండ్లు యొక్క ధర తక్కువగా ఉంటుంది. కాబట్టి సీజన్లో ఏ ఫ్రూట్ అయితే వస్తుందో ఆయా ఫ్రూట్లను తినడం ఆరోగ్యానికి చాలా మంచిది. ఖరీదు తక్కువగానే ఉంటుంది.
కాబట్టి ప్రతి సీజన్లో వచ్చే పండ్లను తినడానికి ఇష్టం చూపాలి.
దానిమ్మ పండు :-
ఈ పండు యొక్క సీజన్ సెప్టెంబర్ నెల నుండి ఫిబ్రవరి లోపు వస్తాయి. దాదాపుగా దానిమ్మ పండ్లు తయారవ్వడానికి ఐదు నుండి ఆరు నెలల సమయం పడుతుంది. సెప్టెంబర్ నుండి ఫిబ్రవరి సీజన్ కు వచ్చే ఈ దానిమ్మ పండ్లను 100 కి 5 సమయంలో కొనుక్కొని తినడం మంచిది. ఎందుకంటే దానిమ్మ పండులో పాలిఫెనాల్స్ అనే యాంటీ ఆక్సైడ్లు ఎక్కువగా ఉంటాయి. గుండె సంబంధిత జబ్బులు కూడా రావు.దానిమ్మ పండ్లు తినడం వల్ల శరీరంలోని రక్తం పెరుగుతుంది. దానిమ్మ పండ్లు వల్ల కూడా జీర్ణ వ్యవస్థ మెరుగుపడుతుంది. అలాగే ఆరింజ, బత్తాకాయలు తినడం వల్ల సి విటమిన్ లభిస్తుంది. సి విటమిన్ ల వల్ల చర్మం ఆరోగ్యంగా అవుతుంది. చర్మ సంబంధిత జబ్బులు రావు. బొబ్బాయి తినడం వల్ల శరీరానికి కావాల్సిన పోషకాలు లభిస్తాయి. కొబ్బరి నీరు తాగడం వల్ల రోగ నిరోధక శక్తి పెరుగుతుంది. ఇలా సీజన్లో వచ్చిన పనులన్నీ తినడం వల్ల ఆరోగ్యానికి ఎంతో మంచిది.
ఆపిల్ పండ్లు :-
ఆపిల్ పండ్లు సీజన్లో తక్కువ ధరలకు లభించినప్పుడు తినడం అలవాటు చేసుకోవాలి. సీజన్ అయిపోయాక ధర అనేది పెరుగుతుంది కాబట్టి అప్పుడు అవసరం లేదు. ఎందుకంటే సీజన్ లో వచ్చిన ఫ్రూటీ ఎక్కువ ఆరోగ్యకరం. ఇంకా చవకగా లభిస్తుంది. ఆపిల్ పండ్లు తినడం వల్ల క్యాలరీలు తక్కువగా ఉంటాయి. దీనికి కారణంగా బరువు తగ్గాలనుకునే వారికి మంచి అవకాశం. ఆపిల్ పండ్లను తినటం వల్ల బరువు నియంత్రణ చేసుకోవచ్చు. ఆపిల్ పండ్లను తినడం వల్ల కూడా గుండె సంబంధిత జబ్బులు రావు. మధుమేహాన్ని అదుపులో ఉంచుతుంది. ఆపిల్ పండ్లను తొక్క తీయకుండా తినటం వల్ల శరీరానికి ఫైబర్ లభిస్తుంది. ఈ ఫైబర్ శరీరానికి ఎంతో అవసరం. ఆపిల్ పండ్లను మీరు ఎలాగైనా తినవచ్చు.
ఉదాహరణకి ఆపిల్ పండ్లను జ్యూస్ చేసుకొని తాగవచ్చు. లేదా సలాడ్లు చేసుకుని అందులో ఆపిల్ ముక్కలను కలుపుకొని కూడా తినవచ్చు. లేదా నేరుగా అయినా తినవచ్చు.
ఇక్కడ ‘ Download ‘ అనే దానిపై క్లిక్ చేసి సత్య సాంగ్ ను మీరు ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోవచ్చు.
హలో ఫ్రెండ్స్ సత్య సాంగని యూట్యూబ్లో మరియు instagram లో చూసే ఉండొచ్చు. చూస్తేనే ఇక్కడికి డౌన్లోడ్ చేసుకోవడానికి వస్తారనుకోండి. మీకైతే ఆ సాంగ్ నచ్చిందనే అనిపిస్తుంది. ఎందుకంటే ఫుల్ సాంగ్ డౌన్లోడ్ చేసుకోవడానికి వచ్చారు కదా మరి. కాబట్టి మీరు ఈ పాటని డౌన్లోడ్ చేసుకున్న ఫుల్ సాంగ్ విన్న తర్వాత మీకు ఎలా అనిపించిందో చెప్పండి. ఎలాగా అనుకుంటున్నారేమో యూట్యూబ్లో సత్య సాంగ్ వీడియో కి కామెంట్ చేయవచ్చు లేదా ఇంస్టాగ్రామ్ లో సత్య వీడియో కి కామెంట్ చేయవచ్చు. వెబ్సైట్లో ఫుల్ సాంగ్ ఆర్టికల్ పేజ్ కి కూడా మీరు కామెంట్ చేసి మీ అభిప్రాయాన్ని తెలియజేయవచ్చు.
మీరు కామెంట్ చేయడం అంత అవసరమా అని అనుకోకండి. ఒక ఫ్రెండ్ గా నా కష్టాన్ని గుర్తించి మీ ఫీలింగ్ ని నాతో షేర్ చేసుకోండి. మీ కామెంట్ నాకు ఎంతో అవసరం. దీనితో నాలో ఉత్సాహం పెరుగుతుంది మరిన్ని వీడియోస్ చేస్తూ నేను ముందుకు వెళ్లడానికి బాగుంటుంది. ఇలాగే అందరి పేర్లతో సాంగ్స్ చేసి ఫ్యూచర్లో ఎవరి పేరుతో అయినా సాంగ్ ఉండేలా నేను చేయగలను. లవ్ సాంగ్స్ మాత్రమే కాకుండా బర్త్డే సాంగ్స్ కూడా చేస్తాను.