సరిత సాంగ్ డౌన్లోడ్
ఈ పాటను మీరు ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోవచ్చు.
సరిత సాంగ్
మేము సరిత అనే పేరు మీద లవ్ సాంగ్ ని క్రియేట్ చేసాము. ఈ సాంగ్ ని మీరు ఉచితంగా డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఇప్పుడైతే సరిత పేరు మీద లవ్ సాంగ్ మాత్రమే చేసాము. ఇంకొన్ని రోజుల్లో సరిత పేరు మీద బర్త్డే సాంగ్ కూడా ఇదే పేజ్ లో అప్లోడ్ చేస్తాము. కాబట్టి ఇలాంటి సాంగ్స్ మీరు ఇంకా డౌన్లోడ్ చేసుకోవడానికి మన instagram పేజ్ ని ఫాలో అవడం మర్చిపోకండి.
పరిచయం
నా పేరు శివ కుమార్. ఈ విధంగా పాటలు రాయడం నాకు ఇష్టం. ఎన్నో సినిమాలలో ఉన్న పాటలను వింటూ ఉంటారు. ఆ పాటలను వింటూ ఏదో లోకంలో ఉన్నట్టు ఫీల్ అయిపోతారు. ఎంతో మధురమైన అనుభూతి కలుగుతుంది కొన్ని కొన్ని పాటలను వింటే. మీకే కాదు నాకు కూడా కొన్ని పాటలను విన్నప్పుడు అదే విధంగా అనిపించింది. ఇలా పాటలు ఎవరో రాసినవి వింటూ ఉంటే, అబ్బా వాళ్లలో ఎంత టాలెంట్ ఉందో అనిపించేది. వారితో పోల్చుకోవడం తప్పే. కానీ వారి పాటలను మనకి ఆ అటువంటి టాలెంట్ ఉంటుందా అనిపించేది. నా పాటలు వాళ్ల రేంజ్ లో లేకపోవచ్చు. అయితే అయినప్పటికీ నాకు ఆనందమే. ఎందుకంటే నేను రాసిన పాటను ఇంతమంది లైక్ చేశారు కాబట్టి. అలాగే డౌన్లోడ్ చేసుకోవడం కోసం ఇక్కడ వరకు వచ్చారు కాబట్టి. ఇది నా లైఫ్ లో ఒక కొత్త అనుభూతి. మరియు ఒక కొత్త విజయం.
ఇందులో ఏముంది
ఈ పాటలు మరియు సినిమాలు అనేవి వినోదం కోసం మాత్రమే. అయితే జీవితానికి సంబంధించి కొన్ని విషయాలు తెలుసుకోవాలి కదా మరి. అందుకనే కేవలం సరదా కోసమే కాకుండా కొన్ని విషయాలను ఈ ఆర్టికల్ లో మీతో షేర్ చేసుకుంటున్నాను. మనం చేసే పనులు కేవలం వినోదం కోసం మాత్రమే అయితే జీవితం ముందుకు సాగదు. అందుకు కొన్ని జీవితానికి ఉపయోగపడే విషయాలను తెలుసుకోవడం మంచిది. ఏ సమయంలోనైనా ఏదో ఒక విషయాన్ని తెలుసుకుంటూ ఉండాలి. అప్పుడే ఇతరులతో మాట్లాడినప్పుడు లేదా ఏదైనా పనిచేసేటప్పుడు మన ఆలోచన బాగుంటుంది. కనుక నాకు తెలిసిన కొన్ని విషయాలను మీతో ఇప్పుడు షేర్ చేసుకుంటున్నాను.
కంప్యూటర్స్
కంప్యూటర్స్ అనేవి మన నిజజీవితంలోకి ఎలా వచ్చాయి. వాటి వల్ల ఉపయోగం ఏమిటి? మరియు వాటి వల్ల నష్టాలు ఏమిటి ? అనే విషయంపై ఈరోజు మాట్లాడుకుందాం. అలాగే కంప్యూటర్స్ అనేవి ఏఏ రంగాల్లో ఉపయోగిస్తారు. అనే విషయంపై మనం మాట్లాడుకుందాం. కంప్యూటర్స్ మన ప్రపంచంలో లేకుండా వీలు కాదు. ఎందుకంటే ఇప్పుడున్న జనాభాకి తగిన ఉద్యోగాలు, పరిశ్రమలు రావాలంటే కంప్యూటర్స్ చాలా అవసరం. కంప్యూటర్స్ ఇప్పుడున్న జీవితంలో, ప్రతి పనిలో కూడా చాలా ఉపయోగపడుతున్నాయి. కంప్యూటర్స్ లేకుండా మన జీవితాన్ని ఊహించుకోలేము. కంప్యూటర్స్ అనేక రంగాలలో ఏ విధంగా ఉపయోగపడుతున్నాయో ఇప్పుడు చూద్దాం.
కంప్యూటర్స్ మేళ
కంప్యూటర్స్ మొట్టమొదట 1900 సంవత్సరంలో మొదలయ్యాయి. ఈ కంప్యూటర్నీ మొట్టమొదటగా ఆంగ్ల గణిత శాస్త్రజ్ఞుడు అయినటువంటి చార్లెస్ బాబేజ్ అనే అతను అనలెటిక్ ఇంజన్ గల పేరుతో తయారు చేశారు. ఈ కంప్యూటర్ ముందు తయారు చేసినప్పుడు ENIAC ఎలక్ట్రిక్ కంప్యూటర్ చాలా పెద్దదిగా ఉండేది. ఇది సుమారు ఒక పెద్ద గది సరిపడా ఖాళీని ఆక్రమించేది. మొట్టమొదటగా ఇంత పెద్ద కంప్యూటర్ను 1946 సంవత్సరంలో కనుగొనబడింది. నిజానికి ఇది అందరికీ అందుబాటులో ఉండేది కాదు. ఎందుకంటే ఈ కంప్యూటర్ చాలా ఖరీదైనది. అయినప్పటికీ ఇప్పుడు ఉన్న కంప్యూటర్లకు ఇదొక పునాది అని చెప్పుకోవచ్చు. ఈ కంప్యూటర్ టెక్నాలజీ మన జీవితంలోకి రాగానే చాలా పనులు సులభంగా చేసుకోవచ్చు.
ఉపయోగాలు
ఈ కంప్యూటర్లు ఇప్పుడు మన జీవితంలో రంగాలలో ఉపయోగపడుతున్నాయి. ఈ కంప్యూటర్లను ఒక్కొక్కరు ఒక్కొక్క విధంగా ఉపయోగిస్తున్నారు. కొంతమంది ఎడ్యుకేషనల్ పర్పస్ అంటే వారు చదువుకోవడానికి ఉపయోగిస్తున్నారు. ఎందుకంటే వివిధ రకాల వెబ్సైట్ల ఆధారంగా ఎన్నో రకాల విషయాలు ఉంటాయి. వాటిని ఇంటి దగ్గరే ఉండి చదువుకునే సదుపాయం కలిగిస్తాయి. ఇంకా కొంతమంది వారు చేసే వ్యాపారం కోసం ఉపయోగిస్తున్నారు. వ్యాపారంలో జరిపే లావాదేవీలు లేదా దానికి సంబంధించిన డేటా భద్రపరచుకోవడానికి కొంతమంది వ్యాపారులు ఈ కంప్యూటర్స్ ను వాడుతున్నారు. కొంతమంది శాస్త్రజ్ఞులు సరికొత్త టెక్నాలజీని కనిపెట్టేందుకు కూడా వీటిని వాడుతున్నారు. మరికొందరు సరదా కోసం మరియు కాలక్షేపం కోసం కూడా వాడుతున్నారు. కొత్త సినిమాలలో వచ్చే పాటలను వినడానికి మరియు వీడియోలను చూడటానికి కూడా ఉపయోగిస్తున్నారు. ఈ విధంగా కంప్యూటర్స్ అనేవి అనేక రకాలుగా ఉపయోగపడుతున్నాయి.
రకాలు
ఒక గది యొక్క కాలిని అంతా ఆక్రమించుకొని ఉండే కంప్యూటర్ల దగ్గర నుంచి పోర్టబుల్ కంప్యూటర్స్ వచ్చేసాయి. ఒకప్పటి కంప్యూటర్స్ గదికే పరిమితం అయి ఉండేవి. కానీ ఆధునిక కాలంలో పోర్టబుల్ స్క్రీన్లు, పోర్టబుల్ కంప్యూటర్లు రావడం చేత వాటిని మనతోనే ఎక్కడికైనా తీసుకెళ్లే లాగా వచ్చేసాయి. అయితే pc లు అనబడే కంప్యూటర్లు ఆఫీసులలో మరియు ఇళ్లలో ఉపయోగిస్తారు. ల్యాప్ టాపులు పోర్టబుల్గా ఉండటం వల్ల వీటిని ఎక్కడికైనా తీసుకెళ్లి ఉపయోగించవచ్చు. అలాగే వీటిని మరింత సులువుగా ఉండేందుకు స్మార్ట్ఫోన్లో రూపంలో కూడా ఇవి అందుబాటులోకి వచ్చాయి. ఇవి కంప్యూటర్స్ చేసే పనులన్నిటిని చేయకపోవచ్చు కానీ. స్మార్ట్ ఫోన్ల వల్ల కూడా అనేక రకాల ఉపయోగాలు ఉన్నాయి. ఈ మెయిల్స్ పంపడానికి, ఎడ్యుకేషనల్ పర్పస్ మరియు వినోదానికి ఈ స్మార్ట్ఫోన్లను ఉపయోగించవచ్చు.
కంప్యూటర్లతో భవిష్యత్
కంప్యూటర్లతో భవిష్యత్తు మరింత మెరుగ్గా, జీవితం మరింత సులభంగా తయారు కానుంది. ఎందుకంటే కాలం గడిచే కొలది కొత్త కొత్త టెక్నాలజీలు వస్తూ ఉన్నాయి కాబట్టి. ఈ కంప్యూటర్ల టెక్నాలజీ పెరిగే కొద్దీ కొన్ని నష్టాలు కూడా ఉన్నాయి. అవి ఏమిటంటే మన డేటాను దొంగలు దొంగలించే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ఇంకా ఈ కంప్యూటర్ల స్క్రీన్ పై ఎక్కువగా చూడటం వల్ల మానవాళి కళ్ళకు ముప్పు ఉంది. స్క్రీన్ ల నుంచి వచ్చే బ్లూ లైట్ రేస్ వల్ల కళ్ళకి సైట్ వచ్చే అవకాశాలు ఉన్నాయి. కొంతమందికి నిద్రలేమి సమస్యలు కూడా రావచ్చు. కాబట్టి కంప్యూటర్లను ఉపయోగించడంలో కొన్ని పరిమితులు పెట్టుకోవాలి. లేకుంటే తిప్పలు తప్పవు.
గేమింగ్ కంప్యూటర్లు
కొంతమంది కంప్యూటర్లను ఆటలు ఆడడానికి కూడా ఉపయోగిస్తున్నారు. ఎంతో ఖరీదైన లాప్టాప్, కంప్యూటర్లు ఇలా ఆటలాడడానికి కూడా వాడుతారు. ఇవి కూడా చాలా వేగవంతమైన కంప్యూటర్లు. ఎక్కువ ర్యామ్ స్టోరేజ్ కెపాసిటీ ఉండి ఇలా ఆటలు ఆడడానికి ఉపయోగపడేలా ఉంటాయి. ఎంత పెద్ద ఏమైనా ఆడే విధంగా ఇందులో ప్రాసెసర్ ని అమరుస్తారు. మన జీవితానికి ఉపయోగపడే పనులన్నీ చేసుకున్న తర్వాత కొంచెం సేపు కాలక్షేపానికి ఆటలు ఆడితే పరవాలేదు. అలా కాకుండా చదివే చదవని పక్కన పెట్టి చేసే పని వదిలేసి అదే పనిగా ఆడితే సమయం వృధా అవుతుంది. ఏ టెక్నాలజీ వాడినా కానీ మన జీవితానికి మరియు ఇతరుల జీవితానికి ఏమి కాకుండా చూసుకోవాలి.
పనికిరాని చెత్త
పైన చెప్పిన విధంగా అనేక రకాల కంప్యూటర్లు వివిధ పనులలో ఉపయోగించిన తర్వాత కొంతకాలానికి పాడైపోతాయి. ఇలా పాడైపోయిన కంప్యూటర్ ప్లాస్టిక్ ని కలిగి ఉంటాయి. వీటిని చెత్తలో పారవేయడం వల్ల ప్రకృతిలో కాలుష్యం ఎక్కువ అవుతుంది. పాడైపోయిన కంప్యూటర్ లో నుంచి సీసం, పాదరసం, కాడ్మియం వంటి హానికరమైన పదార్థాలు విడుదల అవుతాయి. ఇవి వాతావరణ కాలుష్యానికి కారణం అవుతాయి. వీటిని జాగ్రత్తగా రీసైకిల్ చేసి వాడుకోకపోతే ఈ భూమికి అత్యంత నష్టాన్ని కలిగిస్తాయి. అలాగే ఈ భూమి మీద నివసించే జీవులకు మానవాళికి కలుషితమైన వాతావరణం ఉంటుంది కాబట్టి జీవించడం కష్టతరం అవుతుంది. ఎందుకంటే కాలుష్యం వల్ల అనేక రోగాలు వస్తాయి కాబట్టి.
ప్రతి ఒక్కరి బాధ్యత
ఎవరైతే ఈ కంప్యూటర్లను వాడుతారో, మరియు తయారు చేసే కంపెనీలు పాడైన కంప్యూటర్లపై దృష్టి ఉంచాలి. రీసైకిల్ చేసి తిరిగి వాటిని ఉపయోగకరంగా మార్చుకోవాలి. లేదంటే వాతావరణ కాలుష్యానికి కారణమై సులభతర జీవితానికి బదులు కష్టతరం అవుతుంది. గవర్నమెంట్ కూడా ఈ ప్రక్రియను జాగ్రత్తగా చూసుకోవాలి. అలాగే కంప్యూటర్లను అధిక సంవత్సరాలుగా ఉపయోగించరాదు. ఎందుకంటే కొత్త కంప్యూటర్ల కంటే పాత కంప్యూటర్లు ఎక్కువ విద్యుత్ శక్తిని ఉపయోగించుకుంటాయి. కాబట్టి విద్యుత్ శక్తిని ఆదా చేసేందుకు మనం వాడే కంప్యూటర్లను కొన్ని సంవత్సరాలకు మారుస్తూ ఉండాలి. అలాగే మీరు వాడేసి పక్కన పెట్టిన కంప్యూటర్లను రీసైక్లింగ్ కంపెనీలకు పంపించేయాలి. అప్పుడే కంప్యూటర్ల నుండి లాభం పొంది నష్టాన్ని తగ్గించవచ్చు.
మరికొన్ని విషయాలు
కంప్యూటర్లను ఉపయోగించి అధిక మొత్తంలో డేటాను భద్రపరచవచ్చు. అనేక రకాల పుస్తకాలలో ఉండే జ్ఞానాన్ని, కథలను సేవ్ చేయవచ్చు. ఇంకా ఈ సృష్టి యొక్క ఆరంభం నుంచి ఈ స్పేస్ గురించి కూడా అనేక విషయాలు భద్రపరిచి ఉంచవచ్చు. ఈ ప్రకృతిలో ఉన్న అనేక రకాల చెట్లు మరియు పండ్ల జాతుల యొక్క గుర్తులను కూడా డేటా రూపంలో సేవ్ చేయవచ్చు. ఇవి తర్వాత తరానికి ఉపయోగపడేలా వారికి అందించవచ్చు. పేపర్ పుస్తకాలలో ఇలాంటి మ్యాటర్ ఉండటం వల్ల అవి తర్వాత తరానికి కొన్ని కారణాల వల్ల ఆ పుస్తకాలు పాడైపోయి అందులో ఉన్న జ్ఞానం చేరకపోవచ్చు. కాబట్టి కంప్యూటర్లు అధిక మొత్తంలో డేటాను భద్రపరిచి తర్వాత తరానికి అందచేయడానికి ఉపయోగపడతాయి.
అందుకనే కంప్యూటర్లను మన లాభానికి, తర్వాత తరానికి ఉపయోగపడేలా వాడుకోవాలి. ఎవరైతే కంప్యూటర్లను వాడకుండా అమ్మేస్తారో వారి దగ్గర సెకండ్ హ్యాండ్ లాప్టాప్స్ లాగా కొనుక్కోవాలి. అప్పుడు కొత్త కంప్యూటర్ల యొక్క ఉత్పత్తి తగ్గించవచ్చు. ఈ విధంగా కంప్యూటర్ లో ఉత్పత్తి తగ్గడం వల్ల పాడైన కంప్యూటర్ల నుండి అధిక మొత్తంలో వచ్చే చెత్త తగ్గుతుంది. ఈ విధమైన పద్ధతిని ఉపయోగిస్తే మానవాళి కొత్తగా వచ్చిన టెక్నాలజీని ఉపయోగించుకుంటూ జీవనాన్ని మరింత సులభతరం చేసుకోవచ్చు.
ఇక్కడ ‘ Download ‘ అనే దానిపై క్లిక్ చేసి మీరు ఈ పాటను డౌన్లోడ్ చేసుకోవచ్చు.
Saritha Song Link 👇
హలో ఫ్రెండ్స్ సరిత ఫుల్ సాంగ్ ని మీరు డౌన్లోడ్ చేసుకోవడానికి వచ్చారని నాకు తెలుసు. అయితే కొంతమంది నన్ను అడిగిన విషయం అడిగిన విషయం ఏమిటంటే వీడియో ఎడిటింగ్ ఎలా చేసుకోవాలి అని. దానికి సమాధానంగా నేను ఈ విషయాన్ని మీకు తెలియజేస్తున్నాను. ఈ సాంగ్ 2.30 నిమిషాలకు పైగా ఫుల్ సాంగ్ ఉంది కాబట్టి. ఈ పాట మొత్తానికి మీ ఫొటోస్ తో వీడియో ఎడిటింగ్ చేయించుకోవడానికి మీరు మమ్మల్ని సంప్రదించవచ్చు. మా వాట్సాప్ నెంబర్ ఇంస్టాగ్రామ్ లో బయోలో ఉంటుంది. అయితే ఇది పాటని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకున్నట్టుగా వీడియోని చేయలేము కదా. కాబట్టి మీరు మనీ పే చేసి వీడియో ఎడిటింగ్ చేయించుకోవాలి అనుకుంటే మాకు మెసేజ్ చేయండి.
వీడియో అనేది 3d లో ఉండటం వల్ల చాలా బాగుంటుంది. ఈ వీడియోకి 30 నుంచి 40 ఫోటోలు కావాలి వీటిలో ఏ ఫొటోస్ వీడియోకి బాగుంటే ఆ ఫొటోస్ వాడుతాము. కనుక మీలో ఎవరైనా వీడియో ఎడిటింగ్ చేయించుకోవాలి అనుకుంటే మాకు మెసేజ్ చేయవచ్చు. ఈ వీడియో ఎడిటింగ్ చేయడానికి ఒకరోజు టైం పడుతుంది. కాబట్టి మీరు ముందుగానే మాకు మెసేజ్ చేయాలి.