మీ పేరు ఏదైనా చేస్తాము
ఏ పేరుతో ఐనా …
సొంతగా సాంగ్ క్రియేట్ చేస్తాము.
మీరు Money Pay చేసి మాకు ఆర్డర్ ఇస్తే 10 గంటలలో మీ పేరుతో సాంగ్ చేసి మీ Whatsapp కి సెండ్ చేస్తాము.
అదే సాంగ్ కి వీడియో ఎడిటింగ్ కూడా చేస్తాము. వీడియో ఎడిటింగ్ కి పూర్తిగా ఒక రోజు సమయం పడుతుంది.
మా Whatsapp No : 8074828171
శాంపిల్ వీడియోలు చూడండి 👇
Sample 1. https://youtu.be/AzVyFLI-VGo?si=VDIZyFap7zTBr8hm
Sample 2. https://youtu.be/esM5fwy0N44?si=53TAwvRT4xUUFjMS
Name Tho Love Song
350 Rupees – ( Audio Song )
1350 Rupees – Audio + Video
మీ పేరుతో బర్తడే సాంగ్స్ కూడా చేస్తాము.
Sample 1. https://youtu.be/abfunKMr4H8?si=7UMjRSDfQYMVrFtt
Sample 2. https://youtu.be/t6cPlzVAtMk?si=4eqpanjBIXa6eiz_
Name tho Birthday Song
550 Rupees – Audio Song
1550 Rupees – Audio + Video
మీ పేరుతో పవర్ ఫుల్ సాంగ్ కూడా చేస్తాము.
550 Rupees – Audio Song
1550 Rupees – Audio + Video
Sample 1. https://youtu.be/VjRLCsOf0eM?si=8Eh66wLj-A3wHrhu
☝️☝️☝️☝️☝️☝️☝️ ఈ వీడియోలు చూసి మీకు నచ్చితే వీడియోతో పాటు చేయించుకోవచ్చు. లేదు అనుకుంటే ఓన్లీ ఆడియో సాంగ్ కూడా చేయించుకోవచ్చు.
వీడియో తో పాటు సాంగ్ ఎడిటింగ్ చేయించుకోవాలనుకుంటే పూర్తిగా ఒక రోజు సమయం పడుతుంది. ఓన్లీ ఆడియో సాంగ్ అయితే 10 గంటల సమయంలో చేసి ఇవ్వగలుగుతాము.
మా Whatsapp No : 8074828171
కావలసిన వాళ్లు Whatsapp లో మెసేజ్ చెయ్యండి
మూవీ Songs తో కూడా వీడియోస్ ఎడిట్ చేస్తాము.
150 Rupees Videos
Birthday Videos
Wedding Anniversary Videos
Movie Love songs videos
All festivals videos
550 Rupees Videos
Wedding invitations – 550 Rupees
450 Rupees Videos
Engagement invitations
Birthday invitations
Naming ceremony invitations
Pooja invitations
Housewarming invitations
Any ad videos
👉 ఇలా అన్ని రకాల వీడియోస్ ఎడిట్ చేస్తాము.
మా Whatsapp No : 8074828171
కావలసిన వాళ్లు Whatsapp లో మెసేజ్ చెయ్యండి.
ఏ స్టూడియోలో అయినా సరే మీ పేరుతో ఒక సాంగ్ చేయడానికి 20,000 వేల నుంచి 30,000 వరకు అవుతుంది కానీ మా స్టూడియోలో కేవలం 350 Rupees నుంచి 550 Rupees లోపు మీ పేరుతో సాంగ్ చేసి ఇస్తున్నాము.
అలాగే ఏ స్టూడియోలో అయినా మీ ఫొటోస్ తో ఒక సాంగ్ వీడియో చేయాలంటే 10,000 వేలు ఐనా ఖర్చు అవుతుంది. కానీ మా స్టూడియోలో మాత్రం మీ ఫొటోస్ తో 3d లో కేవలం 1000 Rupees కే వీడియో ఎడిటింగ్ చేస్తాము. ఇంత తక్కువ కాస్ట్ లో వీడియో ఎడిటింగ్ ఎవరు చేయరు.
కాబట్టి పుట్టినరోజులకైనా, వెడ్డింగ్ అనివర్సరీలకైనా మీ పేరుతో సాంగ్ చేసి అదే సాంగ్ కి మీ ఫొటోస్ తో వీడియో ఎడిటింగ్ చేస్తాము.1350 Rupees నుంచి 1550 Rupees లో
కావలసిన వాళ్లు పైన ఉన్న నెంబర్ కి వాట్సాప్ లో మెసేజ్ చేయండి.
మా స్టూడియోలో చేసే కాస్ట్ లో మరి ఏ స్టూడియోలో చేయరు. మరియు మరెక్కడా లభించని క్వాలిటీలో మీకు వీడియో అందిస్తాము. మీరు మా శాంపిల్ వీడియోస్ చూసిన తర్వాతే మీరు ఎడిటింగ్ చేయించుకోవచ్చు. పైన వీడియోస్ ఇవ్వబడ్డాయి. వాటిని చూసి మీకు ఏ పాట నచ్చిందో చెప్పాలి. లేదా లింకునైన షేర్ చేయాలి. అప్పుడు మీకు నచ్చిన మోడల్ లో చేస్తాము.
ప్రారంభం
మా స్టూడియో ప్రారంభించి దాదాపుగా ఏడు సంవత్సరాలు అవుతుంది. 2018 వ సంవత్సరం ఆగస్టులో మా స్టూడియో ప్రారంభమైంది. అతి తక్కువ కాస్ట్ లో వీడియో ఎడిటింగ్ చేయడం వల్ల రెండు సంవత్సరాల్లోనే అధిక కస్టమర్ల నమ్మకాన్ని గెలుచుకుంది. అలాగే ఇప్పటికీ కొత్త కస్టమర్స్ వస్తూనే ఉన్నారు. ఎందుకంటే ఎప్పటికప్పుడు మేము కొత్త మోడల్స్ లో వీడియో ఎడిటింగ్ చేస్తాము. ఇప్పటి ట్రైనింగ్ లో ఉన్న టాపిక్ తో వీడియోస్ చేస్తాము. దీనితో కస్టమర్లకు ఆకర్షనీయంగా మా స్టూడియో మారింది.
పేరుతో పాట
పై చెప్పిన వీడియో ఎడిటింగ్ మాత్రమే కాకుండా మూడు నెలల నుంచి కావలసిన పేర్లతో పాటలు చేస్తున్నాము. నిజం చెప్పాలంటే ఇది మాకు చాలా పెద్ద విజయం. పేరుతో సాంగ్ చేయడం ఒక కొత్త ట్రెండ్ లాగా అయింది. ప్రేక్షకుల నుంచి మరియు కస్టమర్ల నుంచి చాలా మంచి రెస్పాన్స్ వచ్చింది. మొదట మేము కావాల్సిన పేరు మీద ఆడియో సాంగ్ మాత్రమే చేసే వాళ్ళము. తర్వాత అదే సాంగ్ కి వీడియో ఎడిటింగ్ కూడా చేయడం మొదలుపెట్టాము. దీనికి కూడా చాలా మంచి రెస్పాన్స్ వచ్చింది. ఎందుకంటే రెండున్నర నిమిషాల 3d వీడియో కి కేవలం వెయ్యి రూపాయలకే చేయడం కస్టమర్స్ కి బాగా అనిపించింది. సాంగ్ ప్లస్ వీడియో చేయడానికి 1350 అవుతుంది. ఈ ధర చాలామందికి నచ్చింది. ఆడియో ప్లస్ వీడియో కస్టమర్లు ఎక్కువ రావటం మొదలయ్యారు.
చేసే విధానం
అనేక రకాల సాఫ్ట్వేర్స్ మరియు మాకు కావాల్సిన వెబ్సైట్లు ప్రీమియం తీసుకున్నాము. ప్రీమియంలో కట్టడానికి కాస్ట్ ఎక్కువయినప్పటికీ మేము క్వాలిటీ గా వీడియోస్ ఇవ్వటం కోసం ఈ పని చేస్తున్నాము. ఎందుకంటే కస్టమర్స్ కి వీడియోస్ నచ్చితే ఎక్కువ కస్టమర్లు వస్తారు. మేము ఎంత కాస్ట్ పెట్టి తీసుకున్న ఫలితం రాక తప్పదు. మా దగ్గర ఎక్కువ కస్టమర్లు ఉన్నారు కాబట్టే మేము అంత తక్కువ కాస్ట్ లో వీడియోస్ చేస్తున్నాము. ఎప్పటికప్పుడు మేము ధరలు పెంచడం చేయము. ఇప్పుడున్న ధర రెండు సంవత్సరాల క్రితం నుంచి ఉన్నదే. మేము వాడే టెక్నాలజీ కాస్ట్ ఎక్కువైనప్పటికీ మేము ధర పెంచలేదు. అందువల్లనే మా దగ్గర ఉన్న కస్టమర్స్ కి మాపై ఎప్పుడూ నమ్మకం ఉంచుతారు.
కొత్త ప్రయత్నాలు
మేము ఎప్పటికప్పుడు కొత్తరకం పనిముట్లను కొనుగోలు చేస్తాము. ఇప్పుడున్న టెక్నాలజీని మేము మక్కువ చూపుతాము. అప్డేట్ లో ఉండటానికి ప్రయత్నాలు చేస్తూ ఉంటాము. ఇంతే కాకుండా సంవత్సరంలో వచ్చే పండుగలు అన్నిటికీ కొత్త రకం మోడల్స్ తయారు చేస్తాము. సాధారణ కస్టమర్లు అయితే 150 కే వీడియో చేస్తాము. పొలిటికల్ టైప్ లో కావాలి అంటే 350 చార్జ్ అవుతుంది. ప్రతి ఒక్కరూ ఎడిటింగ్ చేయించుకునే విధంగా మా దగ్గర ధరలు ఉంటాయి. అతి తక్కువ ధరలో చేస్తున్నాం కాబట్టి కాస్ట్ లో ఇంకా మార్పు అనేది ఉండదు. అందుకనే చాలా మంది కష్టమర్లు ధర తగ్గించమని అడగరు. ఎక్కువ డిస్కషన్ కూడా చేయరు. వెంటనే వారికి కావాల్సిన వీడియో ఎడిటింగ్ చేయించుకుంటారు.
విజ్ఞప్తి
కస్టమర్లకు విజ్ఞప్తి. మా పేరు చెప్పుకొని ఇతర ఎడిటర్స్ చలామణిలో ఉండవచ్చు. కాబట్టి జాగ్రత్త పడడంలో పూర్తి బాధ్యత మీదే. మీరు మోసపోకుండా ఎడిటింగ్ చేయించుకోవాలనుకుంటే ఈ పేజ్ లో ఉన్న నెంబర్ కి మాత్రమే మెసేజ్ లేదా కాల్ చేయగలరు. వేరే నంబర్లకు చేయకండి


Please sailu song
Ok
Thanks bro